తిరుపతమ్మ కుటుంబానికి పరామర్శ

ప్రకాశంః ఇటీవల కిడ్నీ వ్యాధితో మృతి చెందిన నూకతోటి తిరుపతమ్మ కుటుంబాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇతర నాయకులు పరామర్శించారు. తిరుపతమ్మ కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 
Back to Top