వైవి దృష్టికి ప్రజా సమస్యలు

ప్రకాశంః గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీరెడ్డి, ఇతర నాయకులు నీటి, విద్యుత్ తదితర సమస్యలను ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బా రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సమస్యలపై ఇరువురు చర్చించారు.

Back to Top