ఎంపీలతో వైయస్ జగన్ అధ్యక్షతన సమావేశం

హైదరాబాద్: వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన రేపు ఉదయం 9.30 గంటలకు లోటస్ పాండ్ లో పార్టీ సమావేశం జరగనుంది.  ఈ భేటీకి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించ వలసిన వ్యూహంపై  చర్చించనున్నారు. 

 

Back to Top