సేవా కార్యక్రమంలో బ్రహ్మనాయుడు

గుంటూరు: ఈపూరు మండలం ఊడిజిర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో వైయస్సార్సీపీ వినుకొండ నియోజవర్గ ఇంచార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగాయి. ఆయన విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణి చేశారు.


ఈసందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ...పేద విద్యార్థుల అభివృద్ధికి దాతల సహకారం అవసరమని..వారికి సహాయం చేస్తే మంచి భవిష్యత్తును అందించిన వారమవుతామని పేర్కొన్నారు. వైయస్సార్సీపీ మండల అధ్యక్షుడు శాఖమూరి బుచ్చయ్య, నాయకులు వెంకట హనుమయ్య తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top