కాకినాడలో వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం

తూర్పుగోదావరిః జిల్లాలోని కాకినాడలో  వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. జిల్లా పార్టీ పటిష్టతపై వారు చర్చిస్తున్నారు. జిల్లా పార్టీ వ్యవహారాల పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు, పార్టీ సీనియర్ నేత , ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Back to Top