వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహాధర్నా

 

విశాఖ: ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి కోసం వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ముందుగా బాబా గార్డెన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
Back to Top