అనంతపురంలో భారీ ర్యాలీ


అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతూ మంగళవారం అనంతపురంలోని వైయస్‌ఆర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు, యువకులు భారీ ప్రదర్శన చేపట్టారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండు చేశారు. 
 
Back to Top