నెల్లూరు మహిళా విభాగం అధ్యక్షురాలిగా గౌరీ


నెల్లూరు: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గౌరీని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు ఆమెను పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సన్మానించారు.
 
Back to Top