మహిళా సదస్సు ప్రారంభం

 –
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా హుశ్సేనాపురం గ్రామంలో తలపెట్టిన మహిళా సదస్సు కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా హాజరయ్యారు.
 
Back to Top