రాజ్ భవన్ కు వైెఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్) అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద వైెఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. హైకోర్టు ఆదేశాలతో శాసనసభకు వచ్చిన ఎమ్మెల్యే రోజా ను అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకొన్నారు. దీంతో ఈ విషయం మీద ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. 
Back to Top