సభ నుంచి వైయస్‌ఆర్‌సీపీ వాకౌట్‌

ఏపీ అసెంబ్లీ: ప్రశ్నాపత్రాల లీకేజ్‌పై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను భర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రభుత్వం వివిధ బిల్లులకు ఆమోదం పొందింది.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Back to Top