23న రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ సీపీ పర్యటన

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఈనెల 23న  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం పర్యటించనున్నట్లు ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తెలిపారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు
Back to Top