మున్సిపల్ మీటింగ్ రసాభాస..వైయస్సార్సీపీ వాకౌట్

కర్నూలు: నందికొట్కూరు మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. జిల్లాలో అభివృద్ధి జరగడం లేదని మున్సిపల్‌ సమావేశంలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు పశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అధికార పార్టీ సభ్యులు అభివృద్ధి అంశాన్ని దాటవేశారు. దీంతో అధికార పార్టీ సభ్యుల వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్‌ చేశారు. 

Back to Top