ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్

అసెంబ్లీః అగ్రిగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో సర్కార్ పాత్రను వైయస్ జగన్ ఎండగట్టడంతో టీడీపీ వణికిపోతుంది. తమ బండారం ఎక్కడ భయపడతుందోనని భయపడిపోయిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతకు ఏమాత్రం మైక్ ఇవ్వడం లేదు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాత్రపై ఆధారాలతో సహా నిరూపిస్తానని వైయస్ జగన్ చెప్పడంతో అధికార పార్టీలో వణుకు పుట్టుంది. టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషలకు దిగుతూ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ వాకౌట్ చేసింది.

Back to Top