వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పూనూరు గౌతంరెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. గౌతంరెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన నాయకుడు. 
 
Back to Top