జనం సొమ్ముతో చంద్రబాబు విదేశీ పర్యటనలు


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌: జనం సొమ్ముతో చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని 
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. విదేశీ పర్యటనలతో చంద్రబాబు సాధించింది ఏంటని ప్రశ్నించారు. సరదాల కోసం, దుబారా చేసేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనలతో ఎవరికి లాభమని ఆమె నిలదీశారు.
 
Back to Top