ఏపీకి అస్థిత్వం లేకుండా చేశారు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు అస్థిత్వం లేకుండా చేశారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన సందర్భంగా చేసిన వాగ్ధానాలు ఆశ్చర్యమేస్తుందన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. 
 
Back to Top