అధికార ప్రతినిధుల నియామకం


హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధికారులను నియమించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గానికి చెందిన ఏకేవీ జోగి నాయుడు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్‌ను వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధులు నియమించారు.
 
Back to Top