బాబుకు వ్యవసాయం మీద ప్రేమ లేదు


హైదరాబాద్‌: చంద్రబాబుకు వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రేమ లేదని, వైయస్‌ఆర్‌సీపీని విమర్శించేందుకే ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాన్ని వాడుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతి సందర్భంలో వైయస్‌ జగన్‌ను విమర్శించేడమే బాబు నైజమన్నారు. వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని తప్పులు లెక్కలు చూపారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చెప్పిన లెక్కలన్నీ పిచ్చి అబద్ధాలే అన్నారు.
 
Back to Top