మోదీ..బాబుల‌ది దొంగ దీక్ష‌


గుంటూరు:   కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు కలిసి దొంగ దీక్షలకు తెరతీసారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. బంద్‌లో పాల్గొన్న ఆయ‌న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. హోదా ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు చంద్ర‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌జ‌లు లెక్క చేయ‌కుండా బంద్‌కు స‌హ‌క‌రించార‌న్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు క‌ళ్లు తెర‌చి త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉద్య‌మంలో పాల్గొనాల‌ని సూచించారు. లేదంటే ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని హెచ్చ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top