యూఎస్ఏలో వైయస్సార్సీపీ సేవ్ డెమోక్రసీ

యూఎస్ఏః  వైయస్సార్సీపీ యూఎస్ఏ విభాగం అమెరికాలోని కొలంబస్ లో నిర్వహించిన సేవ్ డెమోక్రసీ కార్యక్రమంలో... నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై రూపొందించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఈసందర్భంగా ఆవిష్కరించారు. ఈసమావేశంలో పార్టీ యూఎస్ఏ నేతలు వణుకూరి వేణుగోపాల్, కుర్రి కిషోర్, సనేపల్లి రామ్మోహన్ రెడ్డి, ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, దొంతిరెడ్డి సుదర్శన్ రెడ్డి, టీపీ రెడ్డి, విప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top