వైయస్సార్సీపీ రైతు మహాధర్నా

వైయస్సార్ జిల్లాః  చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ  కడప కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. సీమకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.  కాసేపట్లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు.  ఈధర్నాకు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి.

Back to Top