బాబు పాలనలో ఆర్టీసీ ఆస్తుల దోపిడీ


విశాఖ: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఆర్టీసీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయని ఆయన మండిపడ్డారు. మంత్రులే ఆర్టీసీని నడుపుతున్నారని విమర్శించారు. 
 
Back to Top