అనంత లో వైఎస్సార్సీపీ రాస్తారోకో

అనంతపురం) అనంత‌పురం జిల్లా ఓబుళదేవరచెరువు లో వైయ‌స్సార్సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. స్థానిక  సాక్షి విలేకరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇందుల పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వెయ‌స్సార్ అభిమానులు, ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.

To read this article in English: http://bit.ly/1Yh71sH 
Back to Top