<br/>హైదరాబాద్) అసెంబ్లీకి వైఎస్సార్సీపీ సభ్యులు నల్ల దుస్తులతో హాజరు అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో సభకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను అనుమతించకపోవటంతో నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దురహంకారంతో వ్యవహరిస్తూ శాసనసభను గుప్పిట్లో పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజాస్వామ్యయుతంగా వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతోంది.