ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ నిరసన ప్రదర్శన

తిరుపతిః ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైయస్సార్సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. కేవలం ఓ క్రీడ జల్లికట్టు కోసం తమిళనాడులో ముఖ్యమంత్రి సహా అందరూ ఒక్కటై అనుకున్నది సాధించుకున్నారని, అలాంటిది ఏపీ ప్రజల భవిష్యత్తు అయిన ప్రత్యేకహోదా కోసం పోరాడకపోగా అందుకోసం పోరాడుతున్న వారిని అణిచివేయాలని చూడడం దారుణమని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.


తాజా ఫోటోలు

Back to Top