వైయస్సార్సీపీ కార్పొరేటర్స్ సస్పెండ్..నిరసనగా ధర్నా

విజయవాడః నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైయస్సార్సీపీ కార్పొరేటర్లు కండువాలు ధరించడంపై మేయర్ అభ్యంతరం చెప్పారు. కండువాలు తీసి కౌన్సిల్ కు రావాలని ఆంక్షలు విధించారు. నిబంధనలు చూపించాలని వైయస్సార్సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఆరుగురు వైయస్సార్సీపీ కార్పొరేటర్లను అన్యాయంగా  మేయర్ సస్పెండ్ చేశారు. నిరసనగా వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు.

Back to Top