చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

అసెంబ్లీః సీఎం చంద్రబాబుపై వైయస్సార్సీపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ రూల్ 168 కింద వైయస్సార్సీపీ స్పీకర్ కు నోటీసు అందజేసింది. నిండు సభలో గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులను పట్టుకొని చంద్రబాబు నిన్న అలగా జనమంటూ దూషించారు.

Back to Top