వైయస్సార్‌ సీపీ ప్లీనరీ విజయవంతం

టెక్కలి: నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం విజయవంతమైందని నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ అన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేద్దామన్నారు.

Back to Top