విజయవాడః విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెల్లవారుజామున 4.45 నిముషాలకు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.