పుత్తూరులో నిరుద్యోగుల భారీ నిరసన

చిత్తూరు: జిల్లాలోని పుత్తూరులో నిరుద్యోగులు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా, యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చెవిలో పూలు పెట్టుకొని నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక హోదా, ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని రోజా మండిపడ్డారు.
 
Back to Top