తెలంగాణ రాష్ట్ర కమిటీలో నియామకాలు

హైద‌రాబాద్‌)వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్య‌క్షులు  వైయస్ జగ‌న్‌ ఆదేశాల మేర‌కు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర క‌మిటీలో వివిధ పదవులకు నూతన నియామకాలు చేపట్టారు.  జొన్న‌లగ‌డ్డ లార్డ్ మేరి(జూబ్లిహిల్స్‌), యం. విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, శేఖ‌ర్ పంతులు ప‌ద్మ‌నాభ‌రావ్‌, పాప వెంక‌ట్ రెడ్డి ని రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా నియ‌మించారు. ముల్క‌ల గోవ‌ర్ధ‌న శాస్త్రీ(రామ‌గుండం), ముర‌ళిధ‌ర్ రెడ్డ‌ి(వికారాబాద్‌) సంయుక్త కార్యదర్శులుగా....కొళ్ళ‌గేరి కేస‌రి, భ‌ర‌ద్వాజ్ లను రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా నియ‌మించారు.

Back to Top