జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్తగా సుధీర్ రెడ్డి

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం.వి. సుధీర్ రెడ్డిని నియమించారు. ఈమేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా ఫోటోలు

Back to Top