వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల వాకౌట్‌

ఢిల్లీ: ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్‌ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్ నుంచి వాకౌట్ చేశారు. అరుణ్‌జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ, టీడీపీలు ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నాయ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Back to Top