వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల వాకౌట్‌న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌స‌భ నుంచి  వాకౌట్ చేశారు. స‌భ ప్రారంభం కాగానే విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు అమ‌లు చేయాల‌ని స్పీక‌ర్ పోడియాన్ని ముట్ట‌డించి నినాదాలు చేశారు. అయినా ప‌ట్టించుకోకుండా ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం కొన‌సాగించ‌డంతో ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ స‌భ నుంచి వాకౌట్ చేశారు.
Back to Top