ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ

న్యూఢిల్లీ:  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వెల్‌లోకి వెళ్లి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు నినాదాలు చేయడంతో లోక్‌సభ దద్దరిల్లింది. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ్యుల ఆందోళనతో లోక్‌సభ 12 గంటలకు వాయిదా పడింది.
 
Back to Top