ప్రత్యేక హోదా కోసం ఎంపీల ఆందోళన


ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లో వెల్‌లోకి Ðð ళ్లి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. సభ్యుల ఆందోళన మధ్య లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
Back to Top