ఎంపీల దీక్షకు విశ్లేషకులు పుల్లారావు మద్దతు


న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణనిరాహార దీక్షకు రాజకీయ విశ్లేషకులు పుల్లారావు మద్దతు తెలిపారు. బుధవారం ఆయన ఏపీ భవన్‌లోని దీక్షాస్థలికి చేరుకొని ఎంపీలకు సంఘీభావం తెలిపారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
Back to Top