వెంకయ్యనాయుడును కలిసిన వైయస్సార్సీపీ ఎంపీలు

న్యూఢిల్లీః ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడను వైయస్సార్సీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈనెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైయస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Back to Top