కేంద్ర మంత్రిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ) రైల్వే మంత్రి
సురేష్ ప్రభు ని వైయస్సార్సీపీ ఎంపీలు కలిశారు. విశాఖ కు ప్రత్యేక రైల్వే జోన్
ఇప్పించాలని విన్నవించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా రైల్వే జోన్
గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు, మిగిలిన ప్రాంతాలకు ఎంతో
ఉపయోగం కలుగుతుందని వివరించారు. 

Back to Top