రాష్ట్రపతిని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు


న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కలిశారు.  మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు కలిసి ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోవడతో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరితో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జోక్యం చేసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రపతిని కోరారు.
 
Back to Top