స్పీక‌ర్‌ను క‌లువ‌నున్న ఎంపీలు


న్యూఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదా కోసం ఏప్రిల్ 6న త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన ఎంపీలు మ‌రి కాసేప‌ట్లో లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ను క‌లువ‌నున్నారు. ఈ మేర‌కు వారు లోక్‌స‌భ వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌మ రాజీనామాలు ఆమోదించాల‌ని మ‌రోమారు వారు కోరనున్నారు.
Back to Top