దీక్షకు ఏపీభవన్‌ ఉద్యోగుల సంఘీభావం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు విశేష మద్దతు లభిస్తుంది. ఏపీ భవన్‌ ఉద్యోగులు దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షా వేదికపై కూర్చొని ప్రత్యేక ఏపీ హక్కు అని డిమాండ్‌ చేశారు. 
Back to Top