కాసేపట్లో ఏపీ భవన్‌కు ఎంపీలు


ఢిల్లీ: ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు కాసేపట్లో ఢిల్లీలోని ఏపీ బవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ వారు ఆమరణనిరాహార దీక్ష చేయనున్నారు.
 
Back to Top