వెల్‌లోకి దూసుకెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల అమలు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటట్లో ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు. గురువారం లోక్‌సభలో పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.  ఏపీకి న్యాయం చేయాలని సభలో కోరారు. అయినా కూడా స్పీకర్‌ పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారు.
 
Back to Top