అవిశ్వాస తీర్మానంపై ఏడో సారి నోటీసు


ఢిల్లీ: ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌ర‌పాల‌ని కోరుతూ కేంద్రంపై వైయ‌స్ఆర్‌సీపీ 7వ సారి అవిశ్వాస తీర్మానం నోటీసు అంద‌జేసింది. ఈ మేర‌కు పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు నోటీసులు అంద‌జేశారు. ఈ రోజైనా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు అనుమ‌తించాల‌ని ఎంపీలు కోరారు.
Back to Top