లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు


ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఆరోసారి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు అందజేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు అందజేసిన ట్లు ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరిగేలా చూడాలని ఆయన కోరారు.
 
Back to Top