అమరావతిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏదీ?

 
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో మూడేళ్లైనా రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని స్పీకర్లు ఆదర్శంగా తీసుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరారు.
 
Back to Top