కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ను కలవనున్న ఎంపీ విజయసాయిరెడ్డి


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కాసేపట్లో కలువనున్నారు. విశాఖ డాక్‌యార్డ్‌ నియామకాల్లో ఎక్స్‌ అప్రెంటీస్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి వివరించనున్నారు. 
 
Back to Top