డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతివ్వం


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందని అందుకే రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించామని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు.  

  
 
Back to Top